Woman BMC Worker Sweeps Roads Amid Heavy Mumbai Rain, Twitter And Anand Mahindra Salutes Her Dedication | Watch Video
#bmcwomanworkerDedication
#MumbaiRains
#AnandMahindra
#CycloneTaukte
#Respect
#womanworkersweepsroadsinrain
#videoviral
#TauktaeCycloneViralVideo
#Twitter

తౌక్తే తుపాన్ పెను ప్రభావం చూపించింది. మహా నగరం ముంబై జలదిగ్బందంలో చిక్కుకుంది. అయితే ఓ పారిశుద్ద్య కార్మికురాలు మాత్రం తన విధులు నిర్వహించారు. జోరు వానలో.. మొక్కవోని ధైర్యంతో పనిచేశారు. ఆ వీడియో అలా.. అలా.. సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.